CM Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం..: సీఎం రేవంత్
TeluguStop.com
బీజేపీ, బీఆర్ఎస్( BJP, BRS ) మధ్య చీకటి ఒప్పందం ఉందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆరోపించారు.
బీఆర్ఎస్ కు ఏడు సీట్లు, బీజేపీకి పది సీట్లు అని ఒప్పందం చేసుకుంటున్నారని తెలిపారు.
"""/" / అయితే త్వరలోనే వారి చీకటి ఒప్పందాలను బయట పెడతామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ఆరోపించారు.ములుగు జిల్లాలో మేడారం మహాజాత( Medaram Jatara )రకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై అధికారుల అలర్ట్..!!