వర్సిటీ పేరును మార్చడం ఎన్టీఆర్‌ను అవమానించడమే - పురందేశ్వరి

హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా వ్యతిరేకిస్తున్నారు.హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

 Daggubati Purandheswari Comments On Ntr Health University Name Change, Daggubati-TeluguStop.com

వర్సిటీ పేరును మార్చడం ఎన్టీఆర్‌ను అవమానించడమేనని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి విమర్శించారు.

వర్సిటీ పేరును ఎందుకు మార్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌ అంటే తనకు అభిమానమే కానీ.ఎన్టీఆర్ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

మహిళల ఆశయాలనూ జగన్ వమ్ము చేశారని తప్పుబట్టారు.మద్య నిషేధం అన్నారు.

ఏరులై పారిస్తున్నారని పురందేశ్వరి దుయ్యబట్టారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube