డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ అక్కడేనట.. నిర్మాత నుంచి క్లారిటీ వచ్చిందిగా!

డాకు మహారాజ్ మూవీకి( Daku Maharaj movie ) అన్ని వైపులా పాజిటివ్ టాక్ రావడం నిర్మాత నాగవంశీకి ( Producer Nagavamshi )ఎంతో సంతోషాన్ని కలిగించింది.

దర్శకుడు బాబీ అటు బాలయ్య నమ్మకాన్ని ఇటు బాబీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.

డాకు మహారాజ్ సక్సెస్ గురించి నాగవంశీ మాట్లాడుతూ అనంతపురంలోనే డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించనున్నామని వెల్లడించారు.త్వరలోనే ఈ సక్సెస్ మీట్ ( success meet )కు సంబంధించిన వేడుక జరగనుందని నాగవంశీ వెల్లడించారు.

మరోవైపు ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఊర్వశీ రౌతేలా( Urvashi Rautela ) తన సంతోషాన్ని, కృతజ్ఞతను లేఖ రూపంలో విడుదల చేశారు.తనను నమ్మినందుకు బాబీకి ఊర్వశీ రౌతేలా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడంలో గమనార్హం.

డాకు మహారాజ్ సక్సెస్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ( Pragya Jaiswal, Shraddha Srinat )నటించడం గమనార్హం.

Advertisement

శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.శ్రద్ధా శ్రీనాథ్ కు డాకు మహారాజ్ సినిమాలో మంచి రోల్ దక్కడం గమనార్హం.డాకు మహారాజ్ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

డాకు మహారాజ్ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

డాకు మహారాజ్ సినిమా కర్ణాటక రాష్ట్రంలో సైతం బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది.డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కు ఊర్వశి రౌతేలా కూడా హాజరయ్యారు.సంక్రాంతి సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే డాకు మహారాజ్ పైచేయి సాధించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

డాకు మహారాజ్ సినిమా ఫలితం బాలయ్యకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది.బాలయ్య తర్వాత సినిమా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు