ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణేష్. నందిగామ వాసవి మార్కెట్ లో కోటి యాభై లక్షలతో కరెన్సీ వినాయకుడు ను చూసేందుకు ఆసక్తి చూపుతున్న భక్తులు.
41 వార్షికోత్సవ సందర్భంగా కోటి యాభై లక్షల రూపాయలతో అలంకరించి ఉత్సవ కమిటీ.గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా కరెన్సీ తో గణేష్ ను అలంకరిస్తున్న వాసవి మార్కెట్ ఉత్సవ కమిటీ.







