ఏడుస్తున్న మంచు లక్ష్మి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మామూలుగా సెలబ్రెటీలు ఏం చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది.వాళ్లు బాధపడిన, సంతోషంగా ఉన్న కూడా అది వార్తగా మారిపోతుంది.

 Crying Manchu Lakshmi Should You Be Shocked If You Know The Reason, Crying , Man-TeluguStop.com

ఎందుకంటే వాళ్లు మోస్తున్న హోదా అటువంటిది.మాములుగా ఒకప్పుడు సెలబ్రెటీలు ఏం చేస్తున్నారన్న విషయాలు జనాలకు అస్సలు తెలిసేవి కావు.

కానీ ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తున్నా కూడా సోషల్ మీడియా ద్వారా వెంటనే తెలిసిపోతుంది.ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్క విషయాన్ని వెంటనే తెలుసుకుంటున్నారు సోషల్ మీడియా ప్రియులు.

ముఖ్యంగా సెలబ్రెటీలు ఏం చేసిన ఏమాత్రం మొహమాటం పడకుండా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.దీంతో వారి ప్రతి అడుగును సోషల్ మీడియా ప్రియురాలు వెంటనే తెలుసుకుంటున్నారు.

అయితే తాజాగా మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియాలో ఒక విషయాన్ని పంచుకుంటూ ఏడుస్తూ కనిపించింది.దీంతో ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురైన ఈమె తన పరిచయాన్ని వారసత్వంగానే ఒక నటిగా కూడా పెంచుకుంది.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా చేసింది లక్ష్మి.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఈమెకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది.అయిన కూడా ఆమె ఇప్పటికీ మంచి ఫిజిక్ తో ఉంది.

ఎందుకంటే ఈ వయసులో కూడా ఆమెని నిత్యం వర్కౌట్లు చేస్తూ తన బాడీని కాపాడుకుంటుంది కాబట్టి.ఇక సోషల్ మీడియాలో కూడా లక్ష్మీ బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమధ్య లక్ష్మి కూడా హీరోయిన్స్ మాదిరిగా తయారవుతూ గ్లామర్ షో చేస్తుంది.ఈ ప్రయత్నం ఆమె మొదట్లోనే చేస్తే మాత్రం ఈపాటికి స్టార్ హీరోయిన్ అయ్యేదే.కానీ ఆ అదృష్టాన్ని కోల్పోయింది లక్ష్మి.ప్రస్తుతం సహాయక పాత్రలలో కొనసాగుతుంది.ఇక చాలా వరకు ఈమె తన భాష పట్ల ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.నిజానికి ఈమె మాట్లాడే విధానం అందరికీ తెలిసిందే.

అప్పుడప్పుడు తను వేసుకునే దుస్తులపై కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.ఇక ఇదంతా పక్కనే పెడితే అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పంచుకుంటూ ఉంటుంది.

తను ఏదైనా చేసిన, ఏదైనా విషయం చెప్పాలనుకున్న  వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటుంది.అయితే ప్రస్తుతం తను ముంబైలో ఉండగా అక్కడ తను కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.

దీంతో అక్కడ ట్రాఫిక్ ఉండటంతో.ముంబైలో ట్రాఫిక్ పరిస్థితి ఇలాగ ఉంది అంటూ ఏడ్చినట్లు కనిపించింది.

ఇక ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Manchu Lakshmi Shared Crying Photo

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube