ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారనున్నాడని తెలుస్తోంది.

 Crucial Turning Point In Delhi Liquor Scam Case-TeluguStop.com

ఈ మేరకు అఫ్రూవర్ గా మారేందుకు అనుమతించాలన్న శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించిందని సమాచారం.అయితే శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube