Himachal Pradesh Congress : హిమాచల్‎ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ( Himachal Pradesh Congress )ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది.రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు వేశారని తెలుస్తోంది.

 Himachal Pradesh Congress : హిమాచల్‎ప్రదేశ్ కా-TeluguStop.com

దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హిమాచల్ ప్రదేశ్ లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే సీనియర్ నేతలు భూపిందర్ సింగ్, డీకే శివకుర్ పరిశీలకులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.

అనంతరం పరిశీలకులు అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.మరోవైపు హిమాచల్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా( Shiv Pratap Shukla )ను బీజేపీ నేతలు కలిశారు.బల నిరూపణకు ఆదేశించాలని వారు గవర్నర్ ను కోరారని సమాచారం.దీంతో హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube