2013 నుంచి క్రికెట్ అభిమానుల గుండె పగిలిపోతే సందర్భాలు ఇవే !

క్రికెట్ అంటే ఇండియాలో ఒక అతిపెద్ద మతంగా అభివృద్ధి చెందుతుంది.ఇండియాలో అనేక రకాల కులాలు మతాలు ఉన్నాయి కానీ అభిమతం దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇండియాకి ఎక్కువగా క్రికెట్ అభిమానులు ఉంటారు.

 Cricket Fans Heart Breaking Incidents ,2023 World Cup , T20 World Cup , Sports-TeluguStop.com

అలాగే అత్యధిక డబ్బు కలిగిన అసోసియేషన్ భారత క్రికెట్ కౌన్సిల్ నిలిచింది.అయితే ఇండియా ఎప్పుడైతే క్రికెట్ ను సీరియస్గా తీసుకుందో అప్పటినుంచి పథకాల వేట ప్రారంభించింది అయినా కూడా అభిమానులు ఎన్నోసార్లు గుండెలు పగిలేలా రోదించిన సందర్భాలు ఉన్నాయి.

Telugu Cup, Cricket, Msdhoni, Rohit Sharma, Virat Kohli-Sports News క్రీ

నేను తాజాగా 2023 ప్రపంచ కప్పు( 2023 World Cup )ను కోల్పోయిన విధానం కూడా భారత్లోని కోట్లాదిమంది అభిమానులను కంటతడి పెట్టించింది.అయితే ఇది ఒకటే కాదు ఇలా 2013 నుంచి ఎన్నోసార్లు భారత్( India ) కప్పును ముడిసి పట్టుకుంటుంది అని ఎదురు చూసి విఫలమైన సందర్భాలు అనేక ఉన్నాయి అందులో అత్యంత ముఖ్యమైన సందర్భాలు ఏమిటో అభిమానులు ఎంతగా విలవిలలాడారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.2014 లో టి20 ఓడిపోవడం తో అభిమానులు చాలా కృంగిపోయారు.ఆ తర్వాత 2016 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వరకు వచ్చి ఓటమి పాలవడం కూడా ఈ మధ్యకాలంలో జరిగిన మరొక పెద్ద ఇన్సిడెంట్ గా చెప్పుకోవచ్చు.

Telugu Cup, Cricket, Msdhoni, Rohit Sharma, Virat Kohli-Sports News క్రీ

2016 లో టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్లో వెనుతిరిగారు, అలాగే 2015లో కూడా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ నుంచి ఇండియా ఓటమి పాలయిన టీం ఇండియా, వరల్డ్ కప్ 2019లో సెమీఫైనల్ లోనే ఇండియా వెను తిరిగింది.2021 ప్రపంచ టెస్ట్ కప్పు(2021 World Test Cup ) నుంచి కూడా ఇండియా ఫైనల్ నుంచి వెనుతిరిగింది.అదేవిధంగా 2022వ సంవత్సరంలో టి20 వరల్డ్ కప్ నుంచి ఇంటి ముఖం పట్టిన టీం ఇండియా, 2023 ప్రపంచ కప్ ని అలాగే 2023 టెస్ట్ ప్రపంచకప్ ని కూడా ఫైనల్ నుంచి కోల్పోయి తిరిగి వచ్చింది.ఈ సందర్భాలు అన్ని కూడా భారత క్రికెట్ అభిమానులను అలాగే ఆటగాళ్లను కన్నీళ్లు పెట్టించాయని చెప్పాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube