దేవర మూవీ చుట్టమల్లే సాంగ్ ఖాతాలో క్రేజీ రికార్డ్ చేరిందిగా.. అసలేమైందంటే?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమా( Devara Movie ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందే మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది.

 Crazy Records In Devara Chuttamalle Song Details, Ntr, Devara Movie, Chuttamalle-TeluguStop.com

దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్( Chuttamalle Song ) ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పాటకు సోషల్ మీడియాలో ఏకంగా 1 మిలియన్ కు పైగా రీల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే.

చుట్టమల్లే సాంగ్ అన్ని భాషల్లో వ్యూస్ పరంగా అదరగొడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ విషయంలో ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తున్నారు.సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ నటిస్తుండగా ఎన్టీఆర్, సైఫ్ కాంబినేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.దేవర సినిమాకు అనిరుధ్( Anirudh ) మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

దేవర సినిమా నుంచి అతి త్వరలో ఆయుధ పూజ సాంగ్( Ayudha Puja song ) రిలీజ్ కానుండగా ఈ వారమే ఈ సాంగ్ విడుదల కానుందని సమాచారం అందుతోంది.దేవర సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఈ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది.కొరటాల శివ( Koratala Siva ) కెరీర్ ఒక విధంగా ఈ సినిమాపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు.దేవర సినిమాలో ట్విస్టులు మాత్రం వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

దేవర సినిమాలో ఒక ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని తారక్ చెబుతుండగా ఆ సర్ప్రైజ్ ఏంటో అని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దేవర సినిమాకు సంబంధించి తారక్( Tarak ) చెబుతున్న విషయాలు ప్రేక్షకులను అలరిస్తే 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో దేవర కూడా కచ్చితంగా చేరుతుందని చెప్పవచ్చు.

దేవర సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube