విజయవాడ: సీపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారు.
తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు.
అంటే బుల్డోజర్ పాలన కావాలా.?ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ బీజేపీని ఏ నాడైనా ప్రశ్నించారా.?బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించి ఇప్పుడు ఎందుకు బిజెపికి వంత పాడుతున్నారు.
పవన్ పాచిపోయిన లడ్డూలు తెచ్చి తిరుపతి వెంకన్న ముందు పెట్టి క్షమాపణ చెప్పాలి.
ప్రత్యేక హోదా అంశంలో ప్రధాన పై ప్రజల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ప్రత్యేక హోదా ప్రజలే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అన్నయ్య కాంగ్రెస్ కు అమ్మెస్తే పవన్ కళ్యాణ్ పార్టీని ఆర్ఎస్ఎస్ కు అమ్ముతావా.జన సైనికులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు.
జన సైనికులారా పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించండి.