జగన్‎కు కౌంట్‎డౌన్ మొదలైంది..: చంద్రబాబు

అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ( TDP ) రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

 Countdown Has Started For Jagan Chandrababu, Chandrababu, Jagan , Tdp, Ra Kadal-TeluguStop.com

సీఎం జగన్ ( CM Jagan )కు కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు తెలిపారు.ఎన్నికల తరువాత వైసీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు.ధర్మ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు గెలుపు టీడీపీ -జనసేనదేనని ధీమా వ్యక్తం చేశారు.

తాను కూడా రాయలసీమ బిడ్డనేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube