జగన్‎కు కౌంట్‎డౌన్ మొదలైంది..: చంద్రబాబు

అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ( TDP ) రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

సీఎం జగన్ ( CM Jagan )కు కౌంట్ డౌన్ మొదలైందని చంద్రబాబు తెలిపారు.

ఎన్నికల తరువాత వైసీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నించారు.

ధర్మ యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్న చంద్రబాబు గెలుపు టీడీపీ -జనసేనదేనని ధీమా వ్యక్తం చేశారు.

తాను కూడా రాయలసీమ బిడ్డనేనని తెలిపారు.

వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి