కడప జిల్లా ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మునిసిపల్ సాధారణ సమావేశం రసాభాస.చెప్పులతో కొట్టుకున్న 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష, వైస్ చైర్మన్ ఖాజా మోహిద్దీన్.
తన వార్డులో పనులు జరగడం లేదని చెప్పిన 13 వ వార్డ్ కౌన్సిలర్.సర్ది చెప్పాలని చూసిన వైస్ చైర్మన్ తో గొడవకు దిగిన ఇర్ఫాన్ భాష.ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న కౌన్సిలర్, వైస్ చైర్మన్.







