బీఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్...!

హైదరాబాద్/సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 Councilor Who Joined Brs...! , Brs, Councilor , Minister Jagdish Reddy, Kondapal-TeluguStop.com

పార్టీలో చేరిన వారిలో ఐఎన్టియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఎ రషీద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్,పట్టణ నాయకులు జమాల్ బాబా,పుట్ట రవీందర్ రెడ్డి, అమర్నాథరెడ్డితో పాటు పలువురు చేరారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు జహీర్, మడిపల్లి విక్రమ్, నాయకులు బైరు వెంకన్న, గుడిపుడి వెంకటేశ్వర రావు,సయ్యద్ సలీం, మీలా వంశీ,బైరబోయిన శ్రీనివాస్,పల్స వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube