కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు.సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు రావడంతో నిన్న రాత్రి 2 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆయనకు సీపీఆర్తోపాటు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నం.
ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం.
మరో 24 గంటలు గడిస్తే గానీ కృష్ణ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వలేం.ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.