వైసీపీ నేత కామరెడ్డి నాని, దెందులూరు పోలీస్ కానిస్టేబుల్ రమేష్ వేధింపులు తాళ లేక దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామ టిడిపి కార్యకర్త ఆత్మహత్యాయత్నం తనను మానసికంగా హింసిస్తూ క్షోభకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో లో తెలిపిన యువకుడు సాయి.ఆత్మహత్యయత్నంకు పాల్పడిన యువకుడిని రక్షించిన బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పోందుతున్న సాయిని,కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్చింతమనేని ప్రభాకర్ కామెంట్స్ వైసిపి నేతల అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు టిడిపి కార్యకర్తను వేధింపులకు గురి చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో ఆత్మహత్యాయత్నం కు పాల్పడే విధంగా ప్రేరేపించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతలు అరాచకాలపై రాష్ట్ర డిజిపి ప్రత్యేక దృష్టి సారించాలి.