కాంగ్రెస్ పార్టీని తిడితే జగన్ అంతుచూస్తాం..!: వీహెచ్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత వి.

 Congress Party V Hanumantha Rao Shocking Comments On Ap Cm Jagan Details, Congre-TeluguStop.com

హనుమంతరావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.బూత్ కమిటీ సభ్యుల వలనే కాంగ్రెస్( Congress ) గెలిచిందని వీహెచ్ తెలిపారు.

కాంగ్రెస్ ను తిడితే ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) అంతుచూస్తామని హెచ్చరించారని సమాచారం.దివంగత నేత వైఎస్ఆర్ ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు.వైఎస్ఆర్ సీఎం కాకపోతే జగన్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు.అలాగే అసలైన కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube