కోరుకొండ లక్ష్మీ స్వామి ఆలయ వద్ద పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ..

కోరుకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) కార్యాలయాన్ని ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు( Gidugu Rudra Raju ).పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమైన రుద్రరాజు…రుద్రరాజు కామెంట్స్…

 Congress Party Started Its Election Campaign After Worshiping At Korukonda Laks-TeluguStop.com

రైతులు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న రుద్ర రాజు.

దేశంలోనే సంక్షేమ పథకాలు( Welfare schemes ) అమల్లోకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రుద్రరాజు అన్నారు…పేద ప్రజలు ఆనందంగా ఉండాలంటే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారుఈ పార్టీ 9 సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు రాబోతుందని రాజు అన్నారురాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube