తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్ మార్చ్ పాదయాత్ర ఇవాళ జడ్చర్లకు చేరుకోనుంది.
ఈ నేపథ్యంలో జడ్చర్ల డిగ్రీ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభను నిర్వహించనుంది.
కాగా సభా వేదికకు రాజీవ్ గాంధీ సభా ప్రాంగణంగా నామకరణం చేశారు.అయితే భట్టి చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర ఇవాళ్టితో ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది.
ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభంకానుండగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy