సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశం అయ్యారు.ఈ మేరకు అసెంబ్లీ హాల్ లో ఇరువురు భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో మహబూబ్ సాగర్ అభివృద్ధి, దళిత బంధు పథకంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై జగ్గారెడ్డి సీఎంతో మాట్లాడారు.అనంతరం మెట్రో ట్రైన్ విషయంలో కేసీఆర్ కు వినతిపత్రం అందజేశారు.

Congress MLA Jaggareddy Met CM KCR-సీఎం కేసీఆర్ తో క

ఈ క్రమంలో జగ్గారెడ్డి వినతుల గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడారని తెలుస్తోంది.

నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు