నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ( Tukkuguda )లో కాంగ్రెస్ ఇవాళ ‘జనజాతర’ సభను నిర్వహించనుంది.రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా సభా వేదికపై నుంచి సమర శంఖం పూరించనుంది.

 Congress 'janajatara' Meeting In Tukkuguda Today , Tukkuguda , Jana Jatara Meet-TeluguStop.com

ఈ జనజాతర సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హాజరుకానున్నారు.ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు.

పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది.కాగా ఈ సభకు ఇప్పటికే తెలంగాణ పీసీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో విజయభేరీ పేరుతో సభను నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తోంది.ఈ క్రమంలోనే తుక్కుగూడ వేదికగా జనజాతర సభను ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube