కాంగ్రెస్ పేదరికాన్ని పెంచి పోషించింది..: కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్

తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్( Rajnath Singh ) అన్నారు.బీఆర్ఎస్ పార్టీ ప్రజల సొమ్ము దోచుకుందని ఆయన ఆరోపించారు.

 Congress Has Nurtured Poverty..: Union Minister Rajnath Singh , Rajnath Singh ,-TeluguStop.com

కాంగ్రెస్( Congress ) పేదరికాన్ని పెంచి పోషించిందని రాజ్‎నాథ్ సింగ్ విమర్శించారు.అయితే తాము పేదరికం నుంచి 15 కోట్ల మందిని బయటకు తీసుకొచ్చామన్నారు.

మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ( Telangana ) అభివృద్ధి పథంలో కొనసాగాలంటే అది కేవలం బీజేపీతో సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే కిషన్ రెడ్డి( Kishan Reddy ) నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube