సీఐడీ ఎదుట టీడీపీ నేత చింతకాయల విజయ్ హాజరుపై సందిగ్ధత

టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ ఎదుట హాజరయ్యే దానిపై సందిగ్ధత నెలకొంది.ఇప్పటివరకూ సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకాలేదు.

 Confusion Over Tdp Leader Chintakayala Vijay's Appearance Before Cid-TeluguStop.com

దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు డీజీపీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

విజయ్ సీఐడీ ఎదుట హాజరుకారని టీడీపీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ రోజు విచారణకు రాకుంటే అరెస్ట్ తప్పదంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Video : Confusion Over TDP Leader Chintakayala Vijay's Appearance Before CID #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube