సీఐడీ ఎదుట టీడీపీ నేత చింతకాయల విజయ్ హాజరుపై సందిగ్ధత

టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ ఎదుట హాజరయ్యే దానిపై సందిగ్ధత నెలకొంది.

ఇప్పటివరకూ సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకాలేదు.దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు డీజీపీ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.విజయ్ సీఐడీ ఎదుట హాజరుకారని టీడీపీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ రోజు విచారణకు రాకుంటే అరెస్ట్ తప్పదంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Junior NTR: పది సెకన్ల సీన్ లో ఆరు ఎమోషన్లు.. తారక్ గొప్ప నటుడని చెప్పడానికి ప్రూఫ్ ఇదే!