Mallareddy IT Officers : మల్లారెడ్డి, ఐటి అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు

మల్లారెడ్డి, ఐటి అధికారుల పరస్పర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు.

 Complaints At Mallareddy, It Officers Mutual Police Station , Police Station ,-TeluguStop.com

ఆస్పత్రిలో పత్రాలు చూచి లాప్టాప్ ని తీసుకువెళ్లారని ఫిర్యాదు చేసిన ఐటీ.బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుని దుండిగల్ కి ట్రాన్స్ఫర్ చేసిన అధికారులు.ఐటీ అధికారులపై ఫిర్యాదు చేసిన మంత్రి మల్లారెడ్డి.కొడుకు పై దాడి చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఫిర్యాదు.100 కోట్ల రూపాయల డొనేషన్ పేరుతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఫిర్యాదు.తమ దగ్గర దొరకని వస్తువులు దొరికినట్టుగా చూపెట్టి బలవంతంగా సంతకాలు చేయించారని ఫిర్యాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube