కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు

Community Differences In Avanigadda YCP Of Krishna District

కృష్ణా జిల్లా అవనిగడ్డ అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేశ్ బాబు అనుచరుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

 Community Differences In Avanigadda Ycp Of Krishna District-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తాజాగా నాగాయలంక పర్యటనలో ఎంపీ బాలశౌరి అనుచరులపై ఎమ్మెల్యే రమేశ్ బాబు వర్గీయులు చెప్పలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.గతంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube