Comedian Pruthviraj Wife: భార్య నిజస్వరూపం బయటపెట్టిన కమెడియన్ పృథ్వీరాజ్.. ఏం చెప్పారంటే?

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, జనసేన నేత పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమాల్లో, రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తన భార్య గురించి, భార్యతో నెలకొన్న వివాదాల గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Comedian Pruthwiraj Shocking Comments Goes Viral In Social Media Details, Comedi-TeluguStop.com

విజయమ్మ గారు చాలా మంచి మనిషి అని పృథ్వీరాజ్ కామెంట్లు చేయడం గమనార్హం.

విజయమ్మ జీవితంలో ఎన్నో చూశారని ఆయన తెలిపారు.

భార్య అనేది ఏటీఎం కార్డ్ లా ఉండకూడదని పృథ్వీరాజ్ తెలిపారు.ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ ప్యాకేజ్ బేస్ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫిష్ గురించి మోహన్ బాబు గారి డైలాగ్ నిజమేనని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.ఆడవాళ్లకు క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆయన వెల్లడించారు.

భార్యాభర్త రిలేషన్ అనేది అద్భుతమైన రిలేషన్ అని పృథ్వీరాజ్ అన్నారు.

సాయితేజ్ మూవీలో నటించే సమయంలో పై నుంచి కింద పడిన సమయంలో గాయాలు అయ్యాయని

Telugu Pruthvi Raj, Pruthviraj, Janasena, Saitej-Movie

ఆ సమయంలో నిజంగా నాపై ప్రేమ ఉండే ఉంటే భార్య అనే వాళ్లు వచ్చి ఉండేవారని పృథ్వీరాజ్ అన్నారు.తన భార్య నిజస్వరూపాన్ని పృథ్వీరాజ్ బయటపెట్టారని ఆయన కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.కేసులు పెట్టే ముందు ఇవన్నీ ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు.

Telugu Pruthvi Raj, Pruthviraj, Janasena, Saitej-Movie

నేను బంధువులనూ ఎవరినీ నమ్మనని పృథ్వీరాజ్ వెల్లడించారు.ప్రస్తుతం నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని ఆయన అన్నారు.జనసేన పార్టీ లీడ్ చేస్తుందని జనసేనకు మంచి ఫలితాలు వస్తాయని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.వైరల్ అయిన ఆడియోలో ఉన్న వాయిస్ నాది కాదని ఎవరో కావాలని కక్షపూరితంగా నన్ను టార్గెట్ చేశారని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube