బాకూరు పల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు 50 వేల విలువైన చెక్కులను గురువారం గ్రామ సర్పంచ్ అందజేశారు.ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లె తండ గ్రామంలో లబ్ధిదారులు ఆజ్మీర చందుకు 15వేలు, గుగులోత్ అఖిల కు 35 వేల విలువ గల చెక్కులను గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ అజ్మీరా మంజుల రాజు నాయక్ సమక్షంలో అందజేశారు.

 Cmrf Cheques Distribution In Bakurpalli, Cmrf Cheques , Bakurpalli Thanda, Rajan-TeluguStop.com

ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నందరాజు, ఉప సర్పంచ్ జస్వంత్, వార్డు సభ్యులు తిరుపతి, భాస్కర్, రాంసింగ్, నాయకులు పుణ్యా, హరిసింగ్, రాములు, లింగం,సురేష్, సరియా, హరి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube