హైదరాబాద్: ప్రజా దర్బార్ నేపథ్యంలో ప్రజా భవన్ కు వచ్చిన ప్రజలు.ప్రజా దర్బార్లు ప్రజల సమస్యలు వినితలు స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.దివ్యాంగుల కోసం బ్యాటరీ వాహనాల ఏర్పాటు.
మీడియాకు… పోలీస్ సిబ్బంది కి, సందర్శకులకి మంచినీళ్లు ఏర్పాటు చేసిన ప్రగతి భవన్ అధికారులు. తెలంగాణ అసలు దొంగలు అంటూ ప్రజా భవన్ వద్ద బ్యానర్.