సీఎం రేవంత్ అభద్రతాభావంతో ఉన్నారు..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో బీజేపీ( BJP ) 12 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు.

 Cm Revanth Is Insecure Mp Laxman , Mp Laxman, Bjp, Mp Dr. Laxman, Cm Revanth Red-TeluguStop.com

సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అభద్రతాభావంతో ఉన్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రేవంత్ రెడ్డి సాకులు వెతుకుతున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగు అవుతుందన్నారు.అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )ను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

తెలంగాణలో అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube