రేపు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో భాగంగా సీఎం పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.అనంతరం కలెక్టరేట్ లో సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
భద్రత ఏర్పాట్లను నిజామాబాద్ సీపీ, కలెక్టర్ తో కలిసి సీఎంఓ అధికారులు పరిశీలించారు.