ఎడమ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.అందుకే పొద్దున ఇంటికి వెళ్లి టెస్ట్ చేసాము.
ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి రమ్మని చెప్పాము.యాంజియో గ్రామీ చేసాము ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు.
మెడ,మెదడు రెండు టెస్ట్ లు చేసాము నార్మల్ గా ఉన్నాయి.
Mv.
రావు.డాక్టర్.
ఇంటికి వెళ్లి పొద్దున 8 గంటలకు టెస్ట్ చేసాము.నెక్ దగ్గర కొంత పెయిన్ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
బీపీ, షుగర్ సీఎం కేసీఆర్ కి ఉన్నాయి.షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పాము.
కిడ్నీ, లివర్ బాగుంది.వారం రోజుల విశ్రాంతి అవసరం.
నెల నెల టెస్టు లు కూడా చేస్తాము.డే కేర్ అడ్మిషన్ మాత్రమే తీసుకున్నాము.
వారం రోజుల కు ఒక సారి షుగర్ టెస్ట్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు చెప్పాము.







