CM Jagan : కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారంటూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

 Cm Jagans Key Comments Saying Bye Bye Chandrababu In Kuppam Constituency-TeluguStop.com

మనం సిద్ధం అంటుంటే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సతీమణి సిద్ధంగా లేమంటున్నారని చెప్పారు.

కుప్పంలో బైబై చంద్రబాబు అంటున్నారని తెలిపారు.నాన్ రెసిడెంట్ ఆంధ్రులు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నారని ఆయన వెల్లడించారు.

అయితే కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఈ వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో తాను నిలబడతానని చెప్పారు.

ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓటేస్తారా? లేక నాకు ఓటేస్తారా? అంటూ ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube