పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో వెలిగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు.

 Cm Jagan Orders Officials On Pending Projects-TeluguStop.com

అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షించుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు దక్కించుకోవడంపై మంత్రితో పాటు అధికారులను సీఎం జగన్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube