కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ..!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్ రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు.

 Cm Jagan Met Union Home Minister Amit Shah..!-TeluguStop.com

అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఏపీ పెండింగ్ అంశాలు, విభజన చట్టం అమలు సహా ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపనలు అమిత్ షాకు సీఎం జగన్ అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube