రేపు ఎన్టీఆర్ జిల్లాకు సీఎం జగన్

CM Jagan For NTR District Tomorrow

ఏపీ సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా తిరువూరు వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.

 Cm Jagan For Ntr District Tomorrow-TeluguStop.com

ఈ మేరకు సుమారు 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే.

Video : CM Jagan For NTR District Tomorrow #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube