మైలవరంలో రాజకీయ రగడ..

ఎన్ టి ఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం: మైలవరంలో రాజకీయ రగడ.మంత్రి జోగి రమేష్ మరియు ఎమ్మెల్యే వసంత వర్గీయుల మధ్య తలెత్తుతున్న వివాదాలు.

 Clash Between Minister Jogi Ramesh And Mla Vasantha Followers In Mylavaram, Min-TeluguStop.com

జోగి అనుచరుడు ధీరజ్ పుట్టిన రోజు సందర్భంగా ఇబ్రహింపట్నం రింగ్ లో కట్టిన బ్యానర్లు.అందులో కేవలం జోగి రమేష్ ఫోటోతో మాత్రమే బ్యానర్లు.

స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో, ఎమ్మెల్యే అనుచరుల అసంతృప్తి.రాత్రి సమయంలో బ్యానర్లు చింపివేసిన గుర్తు తెలయని వ్యక్తులు.కుట్ర పూర్వితంగా బ్యానర్లు చించేసారని అనుమానిస్తున్న జోగి వర్గీయులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube