ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్‎మెంట్‎కు సీఐడీ పిటిషన్

ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది.

వేమూరి హరికృష్ణ, టెరాసాప్ట్ కు చెందిన ఏడు ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ ప్రతిపాదించింది.ఈ క్రమంలో సీఐడీ ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

స్థిరాస్తుల అటాచ్‎మెంట్ కు అనుమతి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.కోర్టు అనుమతి తరువాత అటాచ్ మెంట్ ప్రక్రియను సీఐడీ మొదలుపెట్టనుంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు