చిరంజీవి వశిష్ట కాంబో మూవీ బడ్జెట్ అన్ని వందల కోట్లా.. మామూలు రిస్క్ కాదంటూ?

చిరంజీవి వశిష్ట కాంబో మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమా బడ్జెట్ 200 నుంచి 250 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

 Chiranjeevi Vashishta Combo Movie Budget Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

యూవీ నిర్మాతలు సాహో, రాధేశ్యామ్ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.ఈ సినిమా బడ్జెట్ ఒకింత హద్దులు దాటుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి రీఎంట్రీలో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు నష్టాలను మిగిల్చాయి.

Telugu Chiranjeevi, Tollywood, Uv, Vashishta-Movie

ఇలాంటి సమయంలో చిరంజీవి( chiranjeevi ) మరీ భారీ బడ్జెట్ సినిమాలలో నటించడం ఒకింత రిస్క్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో యూవీ క్రియేషన్స్ కు మరో భారీ హిట్ దక్కింది.యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వశిష్టపై ఉన్న నమ్మకం వల్లే భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.

Telugu Chiranjeevi, Tollywood, Uv, Vashishta-Movie

నాన్ థియేట్రికల్ హక్కుల మీద 150 కోట్ల రూపాయలు వస్తే మాత్రమే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది.చిరంజీవికి మరీ భారీ ప్రాజెక్ట్ లు అచ్చిరావడం లేదు.ఈ సినిమాలో సీజీ వర్క్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.చిరంజీవి వశిష్ట( Mallidi Vasishta ) ఈ సినిమాతో ఒకింత రిస్క్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.చిరంజీవి రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా మెగాస్టార్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

రాబోయే రోజుల్లో చిరంజీవికి మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చిరంజీవికి రీఎంట్రీలో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మెగస్టార్ చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube