పల్నాడు జిల్లా,చిలకలూరిపేట అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు.చిలకలూరిపేట పట్టణంలోని వై.
సి.పి కార్యాలయంలో జగన్ పుట్టినరోజున వేడుకలు మంత్రి రజిని ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ముందుగా వైసీపీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ చేసిన మంత్రి రజిని.జగనన్న నిండు నూరేళ్లు ఆనందంగా వుండాలని.సర్వమత ప్రార్ధనలు చేయించిన మంత్రి.పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో శ్రీనివాస కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన.
రక్తదాన శిబిరంలో పాల్గొని.రక్తదానం చేసిన రజిని.
రజినితో పాటు చాలామంది వైసీపీ,రజిని,జగన్ అభిమానులు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల రక్తనిది నరసరావుపేట అధికారులు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.