పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ఏర్పాటైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారు గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడారు వినాయక చవితి సందర్భంగా వారం రోజులుగా పనికట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనీసం దార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ ఈ రోజు చవితి గురించి మాట్లాడుతున్నారు ఏమీ చేయని పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎన్నిసార్లు ఆ ధర్మాన్ని ఎన్నిసార్లు అవహేళన చేసారో గుర్తు తెచ్చుకోండి బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజు విమర్శలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయడం అకాశంపై ఉమ్మి వేసినట్లే ఉంటుంది ఆ 23 స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టమనే ఆవేదనలో చంద్రబాబు ఉన్నాడు బీజేపీ, జనసెన, టీడీపీ లు తస్మాత్ జాగ్రత్త బీజేపీలో టీడీపీ బీజేపీ, బీజేపీ అనే రెండు వర్గాలు ఉన్నాయి పవన్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేస్తెనే భవిష్యత్తు ఉంటుంది.అప్పటి వరకు పవన్ నీ ప్రజలు నమ్మరు.
గౌరవించరు ఎన్నో దేవాలయాలను కూలగొట్టిన ఘనత వాళ్ళదైతే మా నాయకుడు నిర్మాణాలు చేస్తున్నారు.
వినాయక చవితిపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రజలు గమనించాలి మొదటి నుంచీ ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయి నీతిమాలిన దిగజారి పోయిన చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు…జాగ్రత్తగా ఉండండి ఎక్కడా అపశృతి జరగకూడదు అని పోలీస్ శాఖ వివరాలు కోరుతుంది ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది…కొత్త విషయం కాదు కనీస విద్యుత్ చార్జీని 1000 నుంచి సీఎం 500కి తగ్గించారు అయినా సరే అవేమీ పట్టనట్లు రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు ఒక సున్నితమైన అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బుద్ది చెప్తారు ఇటువంటి స్వార్థ పర శక్తులకు వాళ్ళ రాజకీయాలే కానీ హిందూ ధర్మంపై ప్రేమ లేదు







