కర్నూలు జిల్లా: అవుకు రిజర్వాయర్ సమీపంలోని రిజర్వాయర్ సొరంగ నిర్మాణం జరిగే అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం.చిరుతల సంచారాన్ని వీడియో తీసిన నిర్మాణ పనుల్లో వున్న టిప్పర్ డ్రైవర్లు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిరుత వీడియో.ఏక కాలంలో రెండు చిరుతపులులు సంచరిస్తుండడంతో భయాందోళనలు స్థానికులు.







