నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా జిల్లా రాజకీయాలపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు ఈనెల 13 నుంచి జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy