రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ పేరు మార్పు

Change Of Name Of Rashtrapati Bhavan Mughal Garden

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెన్ పేరు మారనుంది.ఈ మేరకు మొఘల్ గార్డెన్ సహా అన్ని గార్డెన్ల పేర్లను అమృత్ ఉద్యాన్ గా మార్చనున్నారు.

 Change Of Name Of Rashtrapati Bhavan Mughal Garden-TeluguStop.com

కాగా రేపు ఉద్యానోత్సవ్ 2023ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.అదేవిధంగా ఈ అమృత్ ఉద్యాన్ ను ఈనెల 31 నుంచి మార్చి 26 వరకు ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఇవ్వనున్నారు అధికారులు.

ఇందులో భాగంగానే మార్చి 28, 29, 30, 31 తేదీల్లో ప్రత్యేక కేటగిరీల వారికి అనుమతి ఇవ్వనున్నారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉండగా… ఆన్ లైన్ బుకింగ్ ద్వారా గార్డెన్ సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube