గుంటూరు: తాడేపల్లి పాతూరు రోడ్డు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించిన పోలీసులు.సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయాలని భావిస్తున్న సీఐడీ.
వైద్య పరీక్షల తర్వాత విజయవాడ అనిశా కోర్టులో చంద్రబాబును హాజరుపరచనున్న పోలీసులు.కుంచనపల్లి సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రత.
కుంచనపల్లి వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు.







