ఇవాంకా టూర్ లో చంద్రబాబు ని సైడ్ చేసింది వీళ్ళే

ఇవాంకా గత వరం పది రోజుల నుంచీ ఈమె నామస్మరనే మారుమోగుతోంది.టీవీలు ,పత్రికలు అబ్బో ఒకటా రెండా అనేక మంది ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు.

 Chandrababu Not Attend Trump Daughters Meeting..why-TeluguStop.com

హైదరాబాద్ నగరం అంతా మారుమోగో పోయింది.హై అలర్ట్స్ ఒక పక్క మరో పక్క అమెరికా సెక్యూరిటీ.

ఇంత హడావిడి ఒక పక్క జరుగుతనే ఉంది.మరో మూడు రోజులు ఇదే కంటిన్యూ అవుతుంది కూడా…ఎంతో మంది బడా పారిశ్రామిక వేత్తలు.

సినీ ప్రముఖులు.రాజకీయ నాయకులు.

సోషల్ వర్కర్స్ ఇలా ఎంతో మందికి చోటు ఉన్న ఈ సభలో మన హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమానికి పక్క రాష్ట్ర సీఎం కి ఆహ్వానం లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది

ఇవాంకా పర్యటన తరువాత ఇదే పెద్ద హాట్ టాపిక్.అసలు చద్రబాబు కి ఎందుకు ఇవాంకా మీటింగ్ కి ఆహ్వానం రాలేదు.

ప్రపంచ ఆర్ధికవేత్తలనే ఆకట్టుకోగలిగిన చంద్రబాబును నిర్వాహకులు పూర్తిగా పక్కనపెట్టేయటం నిజంగా తప్పిదం అని అంటున్నారు.హైదరాబాద్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన బాబు కి ఈ వేడుకకి ఆహ్వానం లేకపోవడం వెనుక ఎం జరిగింది అని ఆలోచిస్తే.

అది అంతర్జాతీయ సదస్సు.ఎవరికి ఆహ్వానాలు పంపాలి, సదస్సు ఎక్కడ నిర్వహించాలన్నది పూర్తిగా ఈ సదస్సుని నిర్వహించే నిర్వాహకుల ఇష్టమే.

ప్రభుత్వాలకు ఏమీ ఈ విషయంలో సంభందం ఉండదట

అసలు ఇవాంకా సదస్సుకి ఆహ్వానం అందుతుంది అనుకున్నారు బాబు.ఆహ్వానం రాకపోయే సరికి.

కేంద్రానికి లేఖ ఏపి ఎకన మిక్ బోర్డ్ కేంద్రానికి ఓ లేఖ రాసిందట.”సమ్మిట్ లో హాజరయ్యేందుకు ఏపి ప్రభుత్వానికి ఆసక్తి ఉంది కాబట్టి అవకాశం ఇవ్వమని” ఏపీ పంపన లేకకి బదులు ఇచ్చిన కేంద్రం తమకేమి సంభందించిన అంశం కాదని.

అది పూర్తిగా సభ నిర్వాహకుల మీద ఇష్టమని తెలిపిందట.అంతేకాదు స్థానిక ప్రభుత్వానికి కూడా నిర్వహణలో సంబంధమే లేదని స్పష్టం చేసిందట.

అసలు ఈ సభకి బాబుకి కనుక ఆహ్వానం అందిదే తమ తడాకా చూపించే వాళ్ళం అంటున్నారు టిడిపి వాళ్ళు.ప్రతీ ఆర్ధిక సంవత్సరం దావోసే లో జరిగే ఆర్ధిక సదస్సుకి చంద్రబాబు కి ఆహ్వానం ఉంటుంది కానీ పక్కన జరిగే ఇవంకా సదస్సుకి మాత్రం ఎంట్రీ లేకపోవడం పై ఏపీ ప్రభుత్వం చాలా అసహనంతో ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube