ఉంగుటూరు మండలం నాచుగుంటలో వైసీపీ కార్యకర్త, మహిళా రైతుకు చంద్రబాబు వరాలు

ఏలూరు: ఉంగుటూరు మండలం నాచుగుంట లో వైసీపీ కార్యకర్త, మహిళా రైతుకు చంద్రబాబు వరాలు.ధాన్యం తడిసి ముద్దయితే కనీసం మా సీఎం, మా ఎమ్మెల్యే రాలేదు.

 Chandrababu Naidu Financial Help To Woman Farmer In Unguturu, Chandrababu Naidu,-TeluguStop.com

ధాన్యం వెళ్లక పిల్లల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నామన్న వైసీపీ కార్యకర్త జువ్వలపల్లి పద్మావతి.

వైసీపీ కార్యకర్త పద్మావతి పిల్లల చదువులకు అయ్యే ఖర్చు 2.3 లక్షలు తాము ఇస్తామని భరోసా ఇచ్చిన చంద్రబాబు.అక్కడికక్కడే 2.3 లక్షలు నగదు ఆమెకు స్వయంగా అందజేసిన చంద్రబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube