తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబు రేపు హైదరాబాద్ కు రానున్నారు.ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లనున్న ఆయన తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

 Chandrababu Met Telangana Tdp Leaders-TeluguStop.com

ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.అనంతరం తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube