పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కు బయలుదేరిన చంద్రబాబు

నేడు ఎపిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని శివకాశీపురం,కుక్కునూరులలో పర్యటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాల్లో సాయంత్రం పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి భద్రాచలంలో చంద్రబాబు బసరేపు ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

తాజా వార్తలు