తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు,తుని నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు పొత్తులు పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది ప్రజా ఉద్యమము రావాలి.దానికి తెలుగుదేశం నాయకత్వము వహిస్తుంది అవసరం అయితే త్యాగాలు చేయడానికి సిద్ధం ఉన్నాము
తాజా వార్తలు